Saturday, 29 March 2008

పరిచయం



  • హయ్ ఫ్రెండ్స్,
    కొన్ని సార్లు మనం చిన్న చిన్న అర్దాల కోసం చాల వెతుకాల్సి వస్తుంది,అన్ని ఒకేచోట ఉండే site ఉంటే బాగుండు అనిపించింది అ ప్రయత్నమే ఈ బ్లాగ్.

మీకు తెలిసిన పేర్లు, అబిప్రాయలు తెలియజేయండి..



Friday, 28 March 2008

పిండ్లు
























పిండ్లు Flour
బియ్యం పిండి Rice flour
జొన్న పిండి Bajre flour
సజ్జ పిండి Jowar Flour
రాగుల పిండి Raagi Flour
గోదుమ పిండి Wheat Flour/Atta
మైదా పిండి plain flour/All purspose flour
రవ్వ Suji

Tuesday, 11 March 2008

మసాలలు


















మసాలలు Spices
అల్లం Ginger
వెల్లుల్లి Garlic
ఉల్లిగడ్డ Onions
లవంగం Cloves
దనియాలు Coriander seeds
యాలకులు Cardamoms
మిరియాలు Pepper
దాల్చిన చెక్క Cinnamon stick
బిర్యాని ఆకులు Bay leaves
నువ్వులు Seasme seeds
జీలకర్ర Jeera
ఆవాలు muster seeds
కందిపప్పు Toor Dal
శనగపప్పు Chana Dal
మినప పప్పు Urad Dal
ఎర్ర పప్పు Red lentils
పెసరపప్పు Moong Dal

Monday, 3 March 2008

కూరగాయలు

























కూరగాయల నిఘంటువు -Telugu Vegetable Dictionary
కూరగాయలుVegetablessabji
బీరకాయ Ridge Gourd
దోసకాయ Cucumber keera
సోరకాయ Bottle Gourd Lauki
బెండకాయ Okra Bhindi
చిక్కుడుకాయ Cluster Beans Guvar
అరటికాయ Plantain Kela
వంకాయ Brinjal Baingan
కాకరకాయ Bitter Gourd Karela
కొబ్బరికాయ Coconut Nariyal
గుమ్మడికాయ Pumpkin Kaddu
మునగకాయ Drumstick Shingah phali
ఉసిరికాయ Gooseberry Amla
పనసకాయ Jackfruit Kathal
నిమ్మకాయ Lemon Nimbu
పచ్చిబఠాణి Green Peas Matar
మొక్కజొన్న Corn Makai
ఆలుగడ్డ Potato Aloo
మొరంగడ్డ Sweet Potato Shakarkand/Ratalu
షామగడ్డ
గోబిపువ్వు Cauli Flower Phool Gobi
పచ్చిమిర్చి Green Chilli Hari Mirchi
కొత్తిమీర Coriander Leaves Hari Dhania
పుదీన Mint Leaves Pudina
కరివేపాకు Curry Leaves kadi patta
మెంతికూర Fenugreek Leaves Methi Patta
పాలకూర Spinach palak>