Tuesday, 11 March 2008

మసాలలు


















మసాలలు Spices
అల్లం Ginger
వెల్లుల్లి Garlic
ఉల్లిగడ్డ Onions
లవంగం Cloves
దనియాలు Coriander seeds
యాలకులు Cardamoms
మిరియాలు Pepper
దాల్చిన చెక్క Cinnamon stick
బిర్యాని ఆకులు Bay leaves
నువ్వులు Seasme seeds
జీలకర్ర Jeera
ఆవాలు muster seeds
కందిపప్పు Toor Dal
శనగపప్పు Chana Dal
మినప పప్పు Urad Dal
ఎర్ర పప్పు Red lentils
పెసరపప్పు Moong Dal

0 comments: