Thursday, 24 April 2008

Sabudana kitchidi

Ingredients:
Sabudana:1 cup
Ground nutS:1/2 cup
Green chilli: 3
Chana Dal:1tbsp
Jeera:1 tbsp
Musturd seeds: 1/2 tbsp
Oil:2 tbsp
Turmeric Powder: pinch
Curry leaves
Coriande leaves
Salt
Preparation:
Sprinkle water on sabudana and soak them for a night in a covered bowl.
pour oil in a pan and heat it on low flame.add Jeera and musturd seeds and fry until it splits.
Add chana dal , green chillies and fry for a minute.
Add turmeric powder and stir it. Now add sabudana and cook for 5 minutes on low flame.
Add ground nut powder and salt as per taste, fry for 2 minutes. Finally garnish with Corainder and curry leaves.
Suitable as sanck or breakfast.

Tuesday, 22 April 2008

Recipes

Carrot Fry





Ingredients:
carrots : 1/2 kg
Moong dal : 100grms
green chilli : 5
Garlic cloves : 5 or 6
Jeera : 1/2 spoon
Musturd seeds : 1/2 spoon
Oil : 2 spoons
salt : as per taste
Lemon Juice : 1/2 spoon

Prepartion:
Grate the Carrot , keep aside. Soak Moong Dal for an half hour. Take the Frying pan , put the oil in the pan , let it warm on low flame, add Jeera , Musturd seeds to the oil , let them fry,and add green chilli & garlic cloves , fry for a minute .


Now add the Moong Dal , fry until it turns golden color .Finally add Grated Carrot fry for 10 min on very low flame,add the salt and mix it well . sprinkle the lemon juice and take out pan from the flame ..Garnish with Coriander leaves ,.


serve with rice or Chapati.....Tasty and Healthy......
Enjoy your meal.....

http://telugusameeksha.blogspot.com/sabudana kitchidi













Tuesday, 15 April 2008

గుండె గుభేలుమంది!!

మొన్నామధ్య సెలవులకి పారిస్ డిస్నీలాండ్ వెళ్ళినప్పుడు గుండె చేతుల్లో పట్టుకోవాల్సినంత పనయ్యింది. ఎలానంటే, కొత్త ఆకర్షణ " Holloywood Tower Hotel-Twilight Terror Zone"కి వెళ్ళాము.అదేంటి అంటే, భూమ్యాకర్షణ శక్తి కంటే వేగముగ 13వ అంతస్తు నుండి కిందికి పడవేసే లిప్ట్ లో వెళ్ళాము.అయిపొయింది కదా అనుకుంటే మళ్ళీ 13వ అంతస్తు కి తీసుకెళ్ళి మధ్యలో ఒకసారి ఆపి కిందికి పడవేస్తారు......చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. ఎలా ఉంటుందో మీరూ చూడండి.గుడ్ లక్!!



Monday, 14 April 2008

గాయత్రి మంత్రం



ఓం భూర్ భుహస్వహ

తత్స వితుర్వ రెణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday, 13 April 2008

భక్తి


కస్తూరి తిలకం


లలాట ఫలకే


వక్షస్థలే కౌస్తుభం


నాసాగ్రే నవమౌక్తికం


కరథలేవేనం కరేకంకణం


సర్వాంగే హరిచందనచ కంఠేచ ముక్తావళి


పరివేష్ఠితో విజయితే గోపాల చుడామణి !!!

రుచులు

సోరకాయ చపాతి
కావలిసిన పదార్దాలు :

సోరకాయ తురుము - 1 కప్పు
గోదుమ పిండి - 2 కప్పులు
జీల కర్ర - 1 చెంచా
నువ్వులు - 1 చెంచా
ఉప్పు - తగినంత
పచ్చికారం - 1 చెంచా
కరివేపాకు - 1 కట్ట
కొత్తిమీర - అర కట్ట

తయారుచేయు పద్దతి :

సోరకాయని తురముకోని పెట్టుకోవాలి, గోదుమ పిండి లొ తురిమిన సోరకాయ, జీల కర్ర, నువ్వులు, పచ్చికారం, కరివేపకు, కొత్తిమీర & ఉప్పు కలపాలి.తర్వాత సరిపడ నీళ్ళు పొసి ముద్దలా చేసుకోవాలి. ఆరగంట సేపు పిండిముద్దని నాననివ్వాలి.
ఇప్పుడు ఒక చపాతికి సరిపడేంత ముద్దలుగా చేసుకోవాలి. ఇక చపాతిలా చేసి,పేనం మీద వేసి ఇరువైపుల కాల్చాలి.కొంచెం నూనె కూడా వేసి కాల్చుకోవచ్చు. లావు తగ్గించలాని ప్రయతించే వాళ్ళు మాత్రం నూనె వాడకుండ ఉంటెనే మంచింది.
ఈ చపాతిలు పెరుగుతో కాని, ఎదైనా కూరతో తింటె బావుంటుంది. Diabeties ఉన్న వాళ్ళు ప్రతి రోజు సాదా చపాతిలు తింటె బోర్ కొడతుంది కదా! ఇలా try చెయ్యండి చాలా బావుంటయ్.

క్యాబేజి చపాతి

కావలిసిన పదార్దాలు
క్యాబేజి తురుము - 1 కప్పులు
గోదుమ పిండి - 2 కప్పులు
జీల కర్ర - 1 చెంచా
నువ్వులు - 1 చెంచా
ఉప్పు - తగినంత
పచ్చికారం - 1 చెంచా
కరివేపాకు - 1 కట్ట
కొత్తిమీర - అర కట్ట

తయారుచేయు పద్దతి:

క్యాబేజిని తురముకోని పెట్టుకోవాలి, గోదుమ పిండి లొ తురిమిన క్యాబేజి, జీల కర్ర, నువ్వులు, పచ్చికారం, కరివేపకు, కొత్తిమీర & ఉప్పు కలపాలి.తర్వాత సరిపడ నీళ్ళు పొసి ముద్దలా చేసుకోవాలి. ఆరగంట సేపు పిండిముద్దని నాననివ్వాలి.
ఇప్పుడు ఒక చపాతికి సరిపడేంత ముద్దలుగా చేసుకోవాలి. ఇక చపాతిలా చేసి,పేనం మీద వేసి ఇరువైపుల కాల్చాలి.కొంచెం నూనె కూడా వేసి కాల్చుకోవచ్చు. లావు తగ్గించలాని ప్రయతించే వాళ్ళు మాత్రం నూనె వాడకుండ ఉంటెనే మంచింది.
ఈ చపాతిలు పెరుగుతో కాని, ఎదైనా కూరతో తింటె బావుంటుంది, Try it!!!!!!!!!!!!!!!