Tuesday, 15 April 2008

గుండె గుభేలుమంది!!

మొన్నామధ్య సెలవులకి పారిస్ డిస్నీలాండ్ వెళ్ళినప్పుడు గుండె చేతుల్లో పట్టుకోవాల్సినంత పనయ్యింది. ఎలానంటే, కొత్త ఆకర్షణ " Holloywood Tower Hotel-Twilight Terror Zone"కి వెళ్ళాము.అదేంటి అంటే, భూమ్యాకర్షణ శక్తి కంటే వేగముగ 13వ అంతస్తు నుండి కిందికి పడవేసే లిప్ట్ లో వెళ్ళాము.అయిపొయింది కదా అనుకుంటే మళ్ళీ 13వ అంతస్తు కి తీసుకెళ్ళి మధ్యలో ఒకసారి ఆపి కిందికి పడవేస్తారు......చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. ఎలా ఉంటుందో మీరూ చూడండి.గుడ్ లక్!!



No comments: